నంద్యాల: సొంత నిధులతో హైందవ శంఖారావానికి బస్సు ఏర్పాటు

64చూసినవారు
నంద్యాల: సొంత నిధులతో హైందవ శంఖారావానికి బస్సు ఏర్పాటు
నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున జిల్లా అధ్యక్షులు భవనాశి నాగ మహేష్ తన సొంత నిధులతో చలో విజయవాడ హైందవ శంఖారావానికి శనివారం బస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హిందూ బంధువులకు తన వంతు సహాయ సహకారాలు అందించడంలో కృషి చేస్తూనే ఉంటానని తెలిపారు. హైందవ శంఖారావం జయప్రదం కావాలని, హిందువులందరూ సంఘటితమవ్వాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్