నంద్యాల: అంధ విద్యార్థులకు ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సహాయం

78చూసినవారు
నంద్యాల: అంధ విద్యార్థులకు ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సహాయం
నంద్యాల పట్టణంలోని సెయింట్ లూక్స్ అంధుల పాఠశాల విద్యార్థులకు గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. విద్యార్థుల్లో సేవా భావాన్ని,సమాజం పట్ల అంకిత భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. పార్వతి,రమేష్ కుమార్,భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్