నంద్యాల: మస్జీద్-ఏ-అబ్దుల్ అజీజ్ ను సందర్శించిన ఎన్ఎండి ఫిరోజ్

75చూసినవారు
నంద్యాల: మస్జీద్-ఏ-అబ్దుల్ అజీజ్ ను సందర్శించిన ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల పట్టణంలోని బాలకొండ హాల్ వీధిలో ఉన్న మస్జీద్-ఏ-అబ్దుల్ అజీజ్ ను టిడిపి యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మస్జీద్ నిర్వాహకులు నంద్యాల అబ్దుల్ హమీద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు తొలిసారిగా మస్జిద్ ను సందర్శించిన ఎన్ఎండి ఫిరోజ్ ను కమిటీ సభ్యలు ఘనంగా సన్మానించారు. స్థానిక సమస్యలను అబ్దుల్ హమీద్ వారికి వివరించారు.

సంబంధిత పోస్ట్