నంద్యాల: కూటమి పాలనపై శిల్పా, ఇసాక్ బాష తీవ్ర విమర్శలు

53చూసినవారు
నంద్యాల: కూటమి పాలనపై శిల్పా, ఇసాక్ బాష తీవ్ర విమర్శలు
ఏపీ కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి గల్లంతైందని మాజీ ఎమ్మెల్యే శిల్పా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆరోపించారు. శనివారం నంద్యాల వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై నిశ్శబ్దం కొనసాగుతుందని, అధికారులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడమే కూటమి పాలన లక్ష్యంగా మారిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్