నంద్యాల: పాస్టర్స్ కు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన టిడిపి నాయకుడు

77చూసినవారు
నంద్యాల: పాస్టర్స్ కు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన టిడిపి నాయకుడు
నంద్యాల పట్టణంలోని యేసుప్రభు మధ్యాన ప్రార్ధన మందిరములో నందమూరి నగర్, వైయస్సార్ నగర్ పాస్టర్స్ ఆహ్వానం మేరకు 38 వార్డ్ టిడిపి ఇన్చార్జ్ దేరెడ్డి శివనాగిరెడ్డి శుక్రవారం ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్స్ కు వందనాలు తెలిపారు. పాస్టర్స్ కు నూతన సంవత్సరం సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. పాస్టర్స్ మాట్లాడుతూ దేరెడ్డి శివనాగిరెడ్డికి ప్రభువుపై ఎంతో నమ్మకం ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్