అవుకు సబ్ ఇన్స్పెక్టర్ గా రాజారెడ్డి భాద్యతలు చేపట్టిన సందర్భంగా వారిని అవుకు పట్టణ వాల్మీకి టీడీపీ నాయకులు బోయ జగన్, బోయ చిన్న రాముడు, బోయ ప్రేమ్ అభినందనలు తెలిపారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ అవుకు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి అంతమొందించాలని తెలిపారు. వీరు ఎస్ఐగానే కాకుండా గతంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.