విజయవాడలో జరిగే కార్యక్రమానికి కాళీమాత సేవ సమాజం సేవకులు 5 వాహనాలలో కాళీమాత ఆశీస్సులతో పూజలు నిర్వహించి మహానందీశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని బయలుదేరారు. మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన గోవులను సంరక్షించుకోవాలంటే మనమంతా గళంమిప్పి అడుగులు వేయాలని తెలిపారు. నంద్యాల జిల్లా నుండి వందలాది వాహనాలు, 70 బస్సులు, 130 తుపానులు, 250 కార్లు బయలుదేరుతున్నట్లు శనివారం తెలిపారు.