దుర్వేసి లో సగర సంఘం ఆధ్వర్యంలో లేబర్ కార్డుల దరఖాస్తు

80చూసినవారు
దుర్వేసి లో సగర సంఘం ఆధ్వర్యంలో లేబర్ కార్డుల దరఖాస్తు
గడివేముల మండలంలోని దుర్వేసి గ్రామంలో నంద్యాల జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో గురువారం లేబర్ కార్డులను దరఖాస్తు చేశారు. గ్రామ పెద్దలు మునిస్వామి, నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ లేబర్ కార్డులను దరఖాస్తు చేయడానికి మా గ్రామానికి అధికారులు సైతం రాలేదని తెలిపారు. సగర సేవా సంఘం సభ్యులు తమ బాధ్యతగా భావించి సగరులకు, గ్రామస్తులకు లేబర్ కార్డులను దరఖాస్తు చేశారని తెలిపారు. సగరులు, గ్రామస్తులు సగర సేవా సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్