గడివేముల ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కారం

74చూసినవారు
గడివేముల ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కారం
గడివేముల ఎస్ఐ బిటి వెంకటసుబ్బయ్య ను ఉత్తమ సేవా పురస్కారం అవార్డు వరించింది. ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న అందజేసే అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రం నంద్యాలలో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి ల చేతుల మీదుగా ఎస్సై బిటి వెంకటసుబ్బయ్యకు అవార్డు అందజేశారు.

సంబంధిత పోస్ట్