ఈద్గా సమస్యను తిరుస్తాం: జడ్పిటిసి సభ్యుడు

66చూసినవారు
ఈద్గా సమస్యను తిరుస్తాం: జడ్పిటిసి సభ్యుడు
మండల కేంద్రం గడివేములలో ముస్లిం సోదరులకు ఈద్గా సమస్య ఉందని తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే సమస్యను అధిగమించి నూతనంగా ఈద్గా ఏర్పాటుకు కృషి చేస్తామని జెడ్పిటిసి సభ్యుడు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన ఎన్నికల రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో జిందాల్ భారీ వాహనాల వలన, ఇరుకు రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్య ఉందని బైపాస్ తో ట్రాఫిక్ సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్