ఓర్వకల్లులో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

64చూసినవారు
ఓర్వకల్లులో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
ఓర్వకల్లు మండలంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జాయింట్ కలెక్టర్ బి. నవ్య ఆదేశాల మేరకు ఏపీ సీడ్స్ గోడౌన్‌లో జీపీఐ కంపెనీ, సిరి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు శనివారం ఏవో సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వారంలో రెండు రోజులు సిరి పొగాకు, మిగతా రోజుల్లో బీడీ, రస్టికా పొగాకును కొనుగోలు చేస్తారని ఏవో తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్