ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ డే సమావేశం

85చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ డే సమావేశం
మండల కేంద్రమైన దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ డే సమావేశాన్ని వైద్యాధికారి విజయభాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. సమావేశంలో వైద్యాధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ ఆశాలు, ఏఎన్ఎం లు, ఎం ఎల్ హెచ్ పి లు, వారికి నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలను సకాలంలో గుర్తించాలని, గర్భిణీలకు వైద్య సేవలు సకాలంలో అందించాలన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్