పెన్షన్ పండుగకు సిద్ధం-పత్తికొండ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాంబాబు

57చూసినవారు
పెన్షన్ పండుగకు సిద్ధం-పత్తికొండ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాంబాబు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ పండుగ కార్యక్రమాల్లో పత్తికొండ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాంబాబు జూలై 1వ తేదీ సోమవారం పాల్గొంటారని పత్తికొండ టిడిపి కార్యాలయం ఆదివారం మీడియాకు తెలిపింది. ఉదయం 9 గం;కు పత్తికొండ కొండగేరి లో, 10 గం;కు హోసూరు గ్రామంలో, 11 గం;కు మద్దికెర లో, 12 గం;కు పెరవలి లో, 1 గంటకు జొన్నగిరి లో, 2 గం;కు తుగ్గలిలో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్