నాటు సారా తయారీ కేంద్రాల పై సెబ్ ఆకస్మిక దాడి

58చూసినవారు
నాటు సారా తయారీ కేంద్రాల పై సెబ్ ఆకస్మిక దాడి
తుగ్గలి మండల పరిధిలోగల రాంపల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో నాటు సారా తయారీ కేంద్రాలపై సెబ్ ఎన్ ఫోర్స్ మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సువర్ణ లత ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు నాటు సారా తయారి కేంద్రాలపై దాడులు నిర్వహించి 1400 లీటర్ల బెల్లం ఊట ను, 40 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసినట్లు, తయారీదారుల పై కేసులు నమోదు చేసినట్లు సువర్ణ లత మీడియాకు తెలిపారు. సెబ్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్