ఆలూరు ఎమ్మెల్యేను కలిసిన తెర్నేకల్ వైసీపీ నాయకులు

75చూసినవారు
ఆలూరు ఎమ్మెల్యేను కలిసిన తెర్నేకల్ వైసీపీ నాయకులు
దేవనకొండ మండలంలో గల తెర్నేకల్ గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, వైసిపి సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి సురేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెర్నేకల్ గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎంపీటీసీ లు నామాల శీను, బెల్ ఈరన్న, మాజీ ఎంపీటీసీ చాపన్న, వైసిపి నాయకులు వెంకట రాముడు, కురువ మల్లేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you