శ్రీశైలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

56చూసినవారు
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా కరెంటు తీగలు మార్చే క్రమంలో కృష్ణ అనే ఓ యువకుడికి షాక్‌ తగిలింది. కొన ఊపిరితో ఉన్న కృష్ణను కిందకు దింపి శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. యువకుడు గద్వాల జిల్లా రామాపురం వాసిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్