మహానందిలో సందడి

59చూసినవారు
మహానందిలో సందడి
మహానంది క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. పిల్లలకు బడుల సెలవులతో పాటు వారం చివరి రోజు కావడంతో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో శ్రీ మహానందిశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. పుణ్యక్షేత్రంలో ఆదివారం కావడంతో మొత్తానికి సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్