యాగంటిలో విశేష పూజలు

83చూసినవారు
యాగంటిలో విశేష పూజలు
బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటిలో శ్రీఉమామహేశ్వర స్వామి అమ్మవార్లకు శుక్రవారం నిత్య పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రాతఃకాల సమయంలోనే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు అర్చనలు తదితర పూజ కైంకర్యాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే క్షేత్ర పరిధిలోని వివిధ ఉప ఆలయాల్లో యథావిధిగా పూజలు కొనసాగించారు.

సంబంధిత పోస్ట్