శ్రీశైలం: వెలుగోడులో ఎస్డీపీఐ అసెంబ్లీ సమావేశం

84చూసినవారు
శ్రీశైలం: వెలుగోడులో ఎస్డీపీఐ అసెంబ్లీ సమావేశం
వెలుగోడులోని SDPI శ్రీశైలం అసెంబ్లీ కార్యాలయంలో నియోజకవర్గ అసెంబ్లీ కార్యదర్శి తౌసీఫ్ అధ్యక్షతన శుక్రవారం అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అమీర్ ముల్ల, ఉపాధ్యక్షులు కలాం, జిల్లా కమిటీ సభ్యుడు మహబూబ్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్రాంచ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో కలిసి సమావేశం జరగ్గా, పార్టీ బలోపేతంపై ముఖ్యంగా చర్చించబడిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్