లోక్ అదాలత్ నందు 51 కేసులు పరిష్కారం

59చూసినవారు
లోక్ అదాలత్ నందు 51 కేసులు పరిష్కారం
ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక జాతీయ మెగా లోక్ అదాలత్ మండల న్యాయ సేవాధికార సంస్థ నందు న్యాయమూర్తి జి. వందన, గోపాల కృష్ణ, ఏపీపీ, ఎం. సాల్మన్, లోక్ అదాలత్ మెంబర్ వీరాస్వామి, ఏ జి పి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం కె. గురు రాజ రావు , న్యాయవాదులు పాల్గొని 51 కేసులును పరిష్కారం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, జగన్నాథ రెడ్డి, లక్ష్మినారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి, లోక అదాలత్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్