పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగికి ఘన సన్మానం

76చూసినవారు
పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగికి ఘన సన్మానం
ప్రభుత్వ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని పదవిలో ఉన్నప్పుడు చేసిన సేవలను పదవి విరమణ పొందిన రోజు గుర్తుకు వస్తుందని ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎండి. ఫరూక్ అన్నారు. ఒక సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ బుట్ట నరసింహులు సేవలను కోల్పోవడం ఒకింత బాధగా ఉన్న ఇది ప్రతి ఉద్యోగికి సహజమని గుర్తుచేశారు. ముందుగా భార్య భర్తలకు సన్మానం చేశారు.