ఎమ్మిగనూరు: నిరుద్యోగ ఉపాధి కోసం పోరాడుదాం: సీపీఐ

68చూసినవారు
ఎమ్మిగనూరు: నిరుద్యోగ ఉపాధి కోసం పోరాడుదాం: సీపీఐ
నిరుద్యోగ యువతకు, ఉద్యోగ ఉపాధి కల్పనకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యవర్గం సభ్యులో సత్యన్న పిలుపునిచ్చారు. బుధవారం ఐఎప్టీయూ కార్యాలయంలో ఎమ్మిగనూరు డివిజన్ ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. సత్యన్న మాట్లాడుతూ ప్రధాని మోదీ, ప్రతి ఏటా 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటికీ ఆ హామీపై ఊసే లేదన్నారు.

సంబంధిత పోస్ట్