రూరల్ సిఐ మధుసూదన్ రావు మరియు ఎమ్మిగనూరు రూరల్ ఎస్ ఐ శ్రీనివాసులు కళాశాలలో విద్యార్థినులతో సమావేశం ఏర్పాటు చేసారు. మహిళలపై జరిగే దాడుల గురించి, బాల్య వివాహాల గురించి మరియు ఏదైనా విషయం జరిగినప్పుడు వారు భయపడకుండా ఆ విషయం తల్లిదండ్రులతో చెప్పుకునే విధంగా వారిని మోటివేట్ చేసి వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణం పోలీసులకు తెలియజేయాలి మీకు అందుబాటులో ఉన్న ప్రిన్సిపాల్ కూడా తెలియజేయాలని తెలిపారు.