ఎమ్మిగనూరు పట్టణంలో గత 20 రోజుల నుండి జరిగిన శ్రీ నీలకంటేశ్వర జాతర సందర్భంగా మంగళవార దేవస్థానంలోని పుష్పరథమునకు, మహారథమునకు, ప్రభావలిరథమునకు పూజలు జరపడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త మాచాని నీల మురళీధర్, వంశస్థులు మాచాని శివశంకర్ హనుమేష్, శివ కేశవ, ఎంవి రాజు, పూజారి సతీష్, సల్వాజి ఈరన్న, పరమేష్ తదితరులు పాల్గొన్నారు