ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయనాగేశ్వర్రెడ్డిని టిడిపి మహిళా నాయకురాలు విజయలక్ష్మి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఇది దళితులకు అండగా ఉండే ప్రభుత్వం అని, మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల లో అన్ని సౌకర్యలతో జయనగేశ్వరెడ్డి అభివృద్ధిలో యెమ్మిగనూరు నియోజకవర్గం ఒక మహానగరంగా అవతరిస్తుందని తెలిపారు.