ఫర్టీలైజర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా మహేంద్ర బాబు ఎన్నిక

68చూసినవారు
ఫర్టీలైజర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా మహేంద్ర బాబు ఎన్నిక
ఎమ్మిగనూరు ఫర్టీలైజర్స్, ఫెస్టిసైడ్స్ , సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం సాయంత్రం ఎన్నుకున్నారు. ఎమ్మిగనూరు ఫర్టీలైజర్స్, ఫెస్టిసైడ్స్ , సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా పంచముఖి ట్రేడర్స్ మహేంద్ర బాబు , గౌరవ అధ్యక్షులు గా మహేష్ కుమార్, ఉపాధ్యక్షులు గా దయాసాగర్, వీరారెడ్డి, కార్యదర్శులు గా నాగరాజు, శేషిరెడ్డి, నరసింహుడు, ట్రెజరర్ గా చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్