ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంను అమలు చేయాలి..

55చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంను అమలు చేయాలి..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్ బాలుర , బాలికల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని , అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎస్యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ గురువారం డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ 450 కళాశాలకు పైగా ఉన్నాయని విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్