ఎస్ ఎం ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

82చూసినవారు
ఎస్ ఎం ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు
ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎస్ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం నకు గాను అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు, ఉద్యోగాలను కల్పించే కోర్సులు కూడా అందుబాటులొ తమ కళాశాలలో ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె మహబూబ్ బాషా శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్