సీఐ విజయ లక్ష్మీకు ఘన సన్మానం
By W. Abdul 80చూసినవారుఆదోని నుండి కర్నూలుకు బదిలీపై వెళుతున్న సీఐ విజయలక్ష్మీను డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లికార్జున, ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ నిరుపేద గర్భిణులకు చేయూతనందిస్తూ విధుల పట్ల నిజాతీయంగా ఉన్న విజయలక్ష్మీ బదిలీ అవ్వడం బాధగా ఉందన్నారు. ప్రతి ఉద్యోగికి బదిలీ తప్పనిసరి అని, భవిష్యత్తులో ఉన్నత పదవులు మరెన్నో అలంకరించాలని ఆకాంక్షించారు.