ఆదోని: ప్రజల నమ్మకాన్ని సీఎం నిలబెట్టుకుంటారు

71చూసినవారు
ఆదోని: ప్రజల నమ్మకాన్ని సీఎం నిలబెట్టుకుంటారు
ఆదోని పట్టణం 2వ వార్డు బావాజీ పేటలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం నేతలు వేడుకలు నిర్వహించారు. తెదేపా బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మప్ప, భాజపా నాయకుడు, వార్డు కౌన్సిలర్ సురేష్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ఉన్నదని, సూపర్ సిక్స్ పథకాలలో సగం అమలయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్