ఆదోని: పత్తి ధర రూ. 8, 021 కు చేరిక, పెరుగుతున్న వేరుశనగ ధరలు

65చూసినవారు
ఆదోని: పత్తి ధర రూ. 8, 021 కు చేరిక, పెరుగుతున్న వేరుశనగ ధరలు
ఆదోని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి ధర రూ. 8, 021కి చేరింది. గత వారంతో పోలిస్తే ధర రూ. 8, 000 లోపే ఉండగా, ఈ వారంలో పత్తి 988 క్వింటాళ్లు విక్రయమయ్యాయి. గరిష్ట ధర రూ. 8, 021, మధ్య ధర రూ. 7, 525, కనిష్ట ధర రూ. 4, 250 నమోదైంది. వేరుశనగకాయలు 2, 789 సంచులు, ఆముదాలు 100 సంచులు, కందులు 8 సంచుల విక్రయాలు జరిగాయని మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్