ఆదోని: ఆర్‌అండ్‌బి రోడ్డు దుస్థితి పరిశీలించిన సిపిఎం

84చూసినవారు
ఆదోని: ఆర్‌అండ్‌బి రోడ్డు దుస్థితి పరిశీలించిన సిపిఎం
ఆదోని నుంచి మాధవరం రోడ్డులో గణేకల్లు-కుప్పగల్లు మార్గంలో ఆర్‌అండ్‌బి రోడ్డు ఇరువైపులా కోతకు గురై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల కార్యదర్శి కే. లింగన్న, బి. విరారెడ్డి తెలిపారు. గురువారం వారు కోతకు గురైన రోడ్డును పరిశీలించి, మాట్లాడారు. వెంటనే మరమ్మత్తులు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాండురంగ, గోవిందు, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్