పాండవగల్‌ లో ఫారం ఫండ్స్‌ పనుల పరిశీలన

53చూసినవారు
పాండవగల్‌ లో ఫారం ఫండ్స్‌ పనుల పరిశీలన
ఆదోని మండలం పాండవగల్‌ లో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫారం ఫండ్స్‌ పనులను మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు పరిశీలించారు. 33 మంది కూలీలు రెండురోజులు పని చేస్తున్నారని నేలగట్టిగా ఉండటంతో బిందెలతో నీళ్లు మోసుకొని పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ పనిలో 6 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతు మాత్రమే పూర్తయ్యింది. ఎండాకాలంలో ఇది అసాధ్యమని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్