వైసీపీ మైనారిటీలకు ద్రోహం చేసిందని ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి ఆరోపించారు. బుధవారం విజయవాడలో అంచనాల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, మైనారిటీ సంక్షేమం ఆంశలపై రివ్యూ చేయాగా, వింత విషయాలు వెలుగులోకి వచ్చాయని గత ఐదేళ్లలో మైనారిటీల కోసం రూ.1 కూడా ఖర్చు చేయలేదన్నారు. రూ.352 కోట్లు కేంద్ర, రాష్ట్ర నిధులు మైనారిటీల సంక్షేమం కోసం కాకుండా తప్పుదోవ పట్టించారన్నారు. షాధీఖానాల నిర్మాణాలు కూడా ఆపేశారన్నారు.