జిల్లా కలెక్టర్ కలిసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి"

55చూసినవారు
జిల్లా కలెక్టర్ కలిసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి"
జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆదోని మున్సిపాలిటీ అభివృద్ధిలో చాలా వెనుకబడిందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులకు సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్