ఆదోని: ఎమ్మెల్యే పార్థసారథి బైక్ ర్యాలీ

50చూసినవారు
ఆదోని పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి పాల్గొన్నారు. ఎమ్మెల్యే హనుమాన్ జయంతి వేడుకలకు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ వచ్చారు. జై శ్రీరామ్. జై జై హనుమాన్ అంటూ కాషాయ జెండాలు చేతపూని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.

సంబంధిత పోస్ట్