ఆదోని ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
By W. Abdul 58చూసినవారుస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికగా గురువారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే వల్లే టీడీపి కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపిలో ఐదు గ్రూపులు ఉండటం వల్లనే సమస్య వచ్చిందని, టీడీపి కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వనని ఎమ్మెల్యే అన్నారు.