ఆదోని మండలం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కొత్త అధ్యక్షుడిగా నాగప్పను నియమించారు. ఆదివారం ఆదోని పట్టణంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని కలిసి, ఎన్నిక పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.