ఆదోని: భూ సేకరణపై అవినీతికి పాల్పడలేదు

85చూసినవారు
జగనన్న కాలనీలో భూ సేకరణపై అవినీతి జరిగిందని ఒప్పుకోమని ఆదోనిలో వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఆదివారం వారు మాట్లాడారు. ఈ విషయం పై ప్రజల మధ్య బహిరంగ చర్చకు సిద్ధమవుతున్నట్లు పట్టణ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, మున్సిపాల్ వైస్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్ రెడ్డి, నాగరాజు ప్రకటించారు. ఎమ్మెల్యే పార్థసారథి ఫిర్యాదుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్