పత్తికొండ మండలంలో హస్టల్ లో చదువుతున్న సి. బెళగల్‌కు చెందిన ఒక బాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తన తల్లికి తెలిపింది. తల్లి బాలికను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించిన తర్వాత, బాలిక బస్సులో ఆమె తల్లి కనబడకపోవడంతో ఆదోనిలో బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు.శనివారం పోలీసులు నిందితుడు రమేష్‌ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు.