ఆదోనిలో రూ. 45 తగ్గిన పత్తి ధర
By W. Abdul 83చూసినవారుఆదోని వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి క్వింటా ధర రూ. 7, 711 పలికింది. పత్తి ధర రూ. 45 తగ్గడంతో రైతులు విచారం వ్యక్తం చేశారు. కనిష్ట ధర రూ. 4, 006, వేరుశనగ గరిష్ట ధర రూ. 7, 329, కనిష్ట ధర రూ. 3, 469 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పంట ఉత్పత్తులను మార్కెట్‌కు సరైన సమయంలో తీసుకొచ్చి అధికారులకు సహకరించాలని కోరారు.