ఆదోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో ఏప్రిల్ 19న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎల్. ఆనంద్ రాజ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తో కలిసి జాబ్ మేళాపై మాట్లాడారు. 13 కంపెనీలు పాల్గొంటుండగా, 18 నుంచి 35 వయస్సు అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ.24 వేలు జీతం ఉంటుందని వివరాలకు: 9177413642, 9703993995 సంప్రదించాలన్నారు.