ఆదోని: కేంద్రం వక్ఫ్ సవరణను రద్దు చేయాలి

76చూసినవారు
ఆదోని: కేంద్రం వక్ఫ్ సవరణను రద్దు చేయాలి
విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆదోని ముస్లిం నాయకులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు, పట్టణ కార్యదర్శి ఎస్. సుదర్శన్, అన్నారు. శుక్రవారం విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మోడీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం పేరుతో ఇచ్చిన హామీలను బూటకపు హామీలు అని వారు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్