ఆదోని: రెండు బైక్ ఢీ.. ఒకరు మృతి

64చూసినవారు
ఆదోని: రెండు బైక్ ఢీ.. ఒకరు మృతి
ఆదోని మండలంలోని 104 బసాపురం గ్రామంలో జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సోమవారం స్థానికుల సమాచారం మేరకు మాల వీరేష్ అనే వ్యక్తి ఆదోనికి వెళ్లేందుకు బయలుదేరగా, బసాపురం నుంచి వస్తున్న మాదిగ వీరేష్‌తో బైక్ ఢీకొన్న ప్రమాదంలో వీరేష్ కు తీవ్రగాయాలు కావడంతో కర్నూలుకు తీసుకెళ్లినా ఫలితం లేక మృతి చెందాడు. ఈ ఘటనపై ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్