ఆదోని: ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్

68చూసినవారు
కర్నూలులో జరిగిన డీఆర్సీ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆదోని మాజీ మున్సిపల్ చైర్మన్ దేవదాసు తప్పు పట్టారు. శనివారం వారు మాట్లాడారు. డాక్టర్ అంటావ్ నిండు సభలో ఆలూరు సమస్యలపై ప్రస్తావిస్తున్న ఎమ్మెల్యే విరుపాక్షి బూతులు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ముందు ఆదోని నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్