ఆదోని మున్సిపల్ కార్పొరేషన్‌లో వైఎస్సార్సీపీ ఛైర్మన్ శాంతపై అదేపార్టీకి చెందిన కౌన్సిలర్లను అవిశ్వాస తీర్మానం పెట్టారు. బుధవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ప్రిసైడింగ్ అధికారి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో 36 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల హాజరై, అవిశ్వాస తీర్మానంలో ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ ద్వారా నెగ్గిడం జరిగిన జరిగిందని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు.