ఆదోని: బీజేపీ ప్రలోభాలకు వైసీపీ కౌన్సిలర్లు గుణపాఠం

56చూసినవారు
ఆదోని మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గి చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదోనిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రలోభాలను త్రోసికొంటూ 35 మంది కౌన్సిలర్లు వైసీపీకి మద్దతు తెలిపారన్నారు. వసీం తిరిగి పార్టీలో చేరడం కీలకం అయ్యిందన్నారు. ఆదోని మున్సిపల్‌లో త్వరలో కొత్త ఛైర్మన్ ప్రకటించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్