ఆదోని: మున్సిపల్ కౌన్సిలర్లకు వైయస్సార్సీపీ విప్ జారీ

58చూసినవారు
ఆదోని: మున్సిపల్ కౌన్సిలర్లకు వైయస్సార్సీపీ విప్ జారీ
ఆదోని మున్సిపల్ పరిధిలోని వైయస్సార్సీపీ కౌన్సిలర్లకు విప్పు జారీ చేసినట్లు కౌన్సిలర్ వైజీ బాలాజీ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిలర్లు బాలాజీ, సందీప్ రెడ్డి, ఫయాజ్ అహ్మద్ లు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను కలిసి మాట్లాడారు. ఛైర్మన్ శాంతపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు తెలిపారు. దీంతో వైయస్సార్సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన పత్రాలను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు సమర్పించారు.

సంబంధిత పోస్ట్