అన్ని ర‌కాల బీమా సౌక‌ర్యాలు క‌ల్పించాలి

55చూసినవారు
అన్ని ర‌కాల బీమా సౌక‌ర్యాలు క‌ల్పించాలి
భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు అన్ని ర‌కాల బీమా సౌక‌ర్యాలు క‌ల్పించాలి ఆదుకోవాల‌ని ఏఐటీయుసి జిల్లా నాయ‌కులు అజయ్ బాబు, నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలోని సీపిఐ కార్యాల‌యంలో స‌మావేశంలో వారు మాట్లాడారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాల‌ని, సిపిఎస్‌ను రద్దుచేసి ఉద్యోగులను ఆదుకోవాల‌ని కోరారు.

సంబంధిత పోస్ట్