క్ష‌య‌వ్యాధి ల‌క్ష‌ణాలు, నివార‌ణ‌పై అవ‌గాహ‌న‌

55చూసినవారు
క్ష‌య‌వ్యాధి ల‌క్ష‌ణాలు, నివార‌ణ‌పై అవ‌గాహ‌న‌
క్షయవ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్సా విధానంపై ఎంఓలు డాక్ట‌ర్ హ‌ర్షిక‌, డాక్ట‌ర్ శైనాజ్ బేగం, డాక్ట‌ర్ మ‌హేబ్ బాబు అవ‌గాహ‌న క‌ల్పించారు. మంగ‌ళ‌వారం ఆదోనిలోని శంక‌ర్‌న‌గ‌ర్‌ సెంట‌ర్‌లో ఎంపీహెచ్ఎస్ బాబురాజు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆర్టిపిసిఆర్ ఆధునిక పరీక్ష ద్వారా క్ష‌య‌వ్యాధిని తొలిదశలో నిర్దారించవచ్చన్నారు. గళ్ళ పరీక్షలతో టిబి వ్యాధిగ్రస్థులను గుర్తించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్